Tim Cook Biography | A Day In The Life Of Apple CEO Tim Cook || Oneindia Telugu

2021-09-23 2

A Day In The Life Of Tim Cook, Apple CEO. Tim Cook to lead one of the top companies in the world. Have a look Of The Daily Routine of the Apple CEO.
#TimCook
#AppleCEO
#TimCookBiography
#iPhone13Pro
#iPhone
#TimCookDailyRoutine
#ADayInTheLifeOfAppleCEO
#AppleWatch

తిమోతి డోనాల్డ్ కుక్/ టిమ్‌ కుక్‌ ఒక అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, 2011 నుండి యాపిల్‌ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేసే సాంకేతిక దిగ్గజం యాపిల్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO టిమ్‌ కుక్‌ ఎన్నో ఘనతలను స్వంతం చేసుకున్నారు. గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్‌ సీఈవో టిమ్ కుక్ హ‌యాంలో సంస్థ అత్యంత విలువైన కంపెనీగా అవ‌త‌రించింది.